Home » photogallery » national »

GROOM MARKET IN THIS BIHAR VILLAGE GROOMS ARE SOLD FOR RS 50000 TO LAKHS HERE ARE MORE DETAILS SK

Groom Market: పెళ్లి కొడుకుల సంత.. రండి.. చూడండి.. నచ్చిన వారిని పెళ్లి చేసుకోండి

Groom Market: మనకు కూరగాయల మార్కెట్.. పశువుల మేళా గురించి తెలుసు. కానీ ఎప్పుడైనా పెళ్లి కొడుకుల సంత గురించి విన్నారా? ఇక్కడ ఎంతో మంది పెళ్లి కుమారులు ఉంటారు. అమ్మాయిలు వెళ్లి..వారిని చూసి.. నచ్చిన వారిని ఎంపిక చేసుకోవచ్చు.