భారత్‌లో మొట్ట మొదటి గ్రీన్ ఫంగస్ కేసు మధ్యప్రదేశ్‌లో నమోదయింది. ఇండోర్‌లోని శ్రీ అరబింద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రిలో ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ను ఛాతీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ రవి దోసి గుర్తించారు. ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి గ్రీన్ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకింది. (ప్రతీకాత్మక చిత్రం - image credit - NIAID)