హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

Party Symbols | ఇది ఎన్నికల సీజన్. దేశమంతా లోక్‌సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి చివరిదశకు వచ్చేసింది. పార్టీల తరఫున నామినేషన్ వేసినవారి సంగతి సరే... మరి పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినవారికి లభించిన గుర్తులేంటీ? ఇది ఆసక్తికరమైన చర్చే. మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవన్నీ ఎన్నికల గుర్తులే. ఇవి కాక ఇంకా ఏఏ గుర్తులు ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆశ్చర్యపర్చనున్నాయో తెలుసుకోండి.

  • |

Top Stories