Remdesivir: రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌లపై కేంద్రం కీలక నిర్ణయం.. సరఫరా బంద్..

Remdesivir: రెమ్‌డెసివిర్.. కరోనా సెకండ్ వేవ్ నుంచి ఈ ఇంజెక్షన్ అందరికీ సుపరిచితమయింది. కోవిడ్ రోగుల దీని కోసం ఎగబడుతున్నారు. డిమాండ్ పెరగడంతో బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు అక్రమార్కులు. కొందరైతే సెలైన్ పోసి నకిలీ మందులు విక్రయిస్తున్నారు. ఈ మందుపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నారు.