Home » photogallery » national »

GOOD NEWS TO MIDDLE CLASS PEOPLE FOR INIDA WHO WNAT BYS LOW BUDGET CARS XIAOMI WILL LAUNCH NGS

Xiaomi Cars: తక్కువ బడ్జెట్ లో కారు కావాలనుకునే వారికి శుభవార్త.. షావోమీ నుంచి చౌక కార్లు..! విడుదల ఎప్పుడంటే?

Xiaomi Cars: కారు కొనుక్కోవాలి.. కుటుంబ సభ్యులతో కలిసి అందులో చక్కర్లు కొట్టాలి అని ప్రతి ఒక్కరు ఆశ పడుతుంటారు. కానీ వాటి ధరలు అందుబాటులో లేక క్యాబ్ లతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే అతి తక్కువ బడ్జెట్ లో కారు కావాలి అని కోరుకునే వారికి ఇది నిజమైన శుభవార్త.. త్వరలోనే అతి చౌక కార్లు అందుబాటులోకి రానున్నాయి.