ఖరీఫ్ సీజన్లో పొలాలను సారవంతం చేసే నైట్రోజన్, ఫాస్పేట్, పొటాష్, సల్ఫర్ పోషకాలతో కూడిన ఎరువులను.. 'న్యూటియెంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్బీఎస్) ఖరీఫ్-2022' స్కీమ్ కింద.. అందుబాటు ధరలకే అందించేందుకు సబ్సిడీని ఇవ్వనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)