డై అమ్మోనియం పాస్ఫేట్ (డీఏపీ) ఎరువుపై సబ్సిడీని ఏకంగా 140 శాతం పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై అదనంగా రూ.14,775 కోట్లు భారం పడనున్నట్లు తెలిపింది. మొత్తంగా ఎరువులపై ఎరువులపై రాయితీ కోసం రూ.95,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)