ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Petrol Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గింపు.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే.?

Petrol Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు తగ్గింపు.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయంటే.?

Petrol Price: నిత్యం పెరుగుతున్న పెట్రోల్ ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పడేలా చేస్తున్నాయి. ఎప్పుడో లీటర్ పెట్రోల్ ధర్ సెంచరీ మార్కును దాటేయడంతో.. సామాన్యులు వాహనాలు తీయాలి అంటేనే భయపడాల్సి వస్తోంది. అయితే తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లకు కళ్లెం వేసేందుకు కేంద్రం ఉపశమన చర్యలు ప్రకటించింది. పలు రాష్ట్రాలు సైతం పెట్రోల్ రేట్లను తగ్గించాయి.. ఏ రాష్ట్రం ఎంత తగ్గించిందంటే..?

Top Stories