Home » photogallery » national »

GOOD NEWS GOVERNMENT WILL GIVE FOOD TO CHILDREN FOR FREE FOR 5 YEARS THIS SCHEME GOT APPROVAL SK

PM POSHAN: గుడ్ న్యూస్.. కేంద్రంలో కొత్త పథకం.. ఆ పిల్లలందరికీ ఉచిత భోజనం..

PM POSHAN: మనదేశంలో ఎంతో మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం దిశగా కేంద్ర కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకం కింద స్కూళ్లలో విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్న ప్రభుత్వం.. మరింత మంది చిన్నారులకు పోషకాహారాన్ని అందించడమే లక్ష్యంగా పీఎం పోషణ్ పథకాన్ని ప్రకటించింది.