Home » photogallery » national »

GOLD SILVER RATES TODAY ON 28TH APRIL 2022 GOLD RATE REMAINS SAME SILVER DECREASED AGAIN CHECK LATEST RATES IN YOUR CITY SK

Gold Silver Rates Today: ఊహించని విధంగా పడిపోతున్న వెండి రేటు.. స్థిరంగా బంగారం.. తాజా ధరల వివరాలు

Gold Silver Price Today: వెండి ఆభరణాలు, పాత్రలు కొనే వారికి శుభవార్త. వెండి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇవాళ కూడా తగ్గింది. మరి ఎంత తగ్గింది? ఏయే నగరాల్లో ఎంత రేటుందో ఇక్కడ తెలుసుకుందాం.