గత 10 రోజుల్లో బంగారం ధర ఒక్కసారి కూడా పెరగలేదు. ఏకంగా ఆరు సార్లు తగ్గాయి. నాలుగు సార్లు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో పెట్టబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తున్నారు. ఈక్రమంలోనే ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)