Gold Rate Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం రేటు.. మార్కెట్లో నేటి ధరల వివరాలు
Gold Rate Today: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం రేటు.. మార్కెట్లో నేటి ధరల వివరాలు
Gold Rate today: బంగారం కొనే వారికి శుభవార్త. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గాయి. మరి పసిడి రేటు ఎంత తగ్గింది? వెండి పరిస్థితి ఏంటి? మార్కెట్లో తాజా ధరలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Gold Price: నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.44,200గా ఉంది. నిన్న రూ.150 తగ్గింది. అదే ఒక్క గ్రాము పసిడి రేటు రూ4,420కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్లో రూ.48,220 పలుకుతోంది. నిన్న రూ.160 తగ్గింది. ఒక్క గ్రాము స్వచ్ఛమైన బంగారం రేటు రూ.4,822కి దొరుకుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో రూ.44,560, ముంబైలో రూ.46,220, న్యూఢిల్లీలో రూ.46,350, కోల్కతాలో రూ.46,600గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, బెంగళూరులో రూ.44,200కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధరలను చూస్తే.. చెన్నైలో రూ.48,610, ముంబైలో రూ.47,220, న్యూఢిల్లీలో రూ.50,560, కోల్కతాలో రూ.49,300గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో రూ.48,220కి లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
Silver Rate today: బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ.63,200గా ఉంది. 10 గ్రాములు 632కి లభిస్తోంది. నిన్న రూ.50 తగ్గింది. ఇక ఒక్క గ్రాము వెండి మాత్రం రూ.63.20 పలుకుతోంది. (ప్రతీకాతత్మకచిత్రం)
6/ 7
దేశవ్యాప్తంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 10 గ్రాముల వెండి రూ.680కి లభిస్తోంది. ఇక ముంబై, న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్టణంలో రూ.632గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
గత 10 రోజుల్లో బంగారం ధరలు ఐదు సార్లు పెరిగాయి. మరో ఐదు సార్లు తగ్గాయి. వెండిది కూడా అదే పరిస్థితి. ఐదుసార్లు తగ్గింది. మరో ఐదు సార్లు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)