Home » photogallery » national »

GOLD PRICE TODAY GOOD NEWS GOLD RATES DECREASED RS 220 ON 10 GRAMS GOLD HERE IS LATEST PRICE DETAILS SK

Gold Price Today: పెళ్లిళ్ళ సీజన్‌లో బంగారం కొంటున్నారా..? మీకే ఈ శుభవార్త..

Gold Rate Today: ఇది పెళ్లిళ్ల సీజన్. ఈ సమయంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని రోజులుగా వరుసగా బంగారం రేట్లు పెరగడం సామాన్యుడికి ఇబ్బందిగా మారింది. ఐతే ఎట్టకేలకు బంగారం దిగొచ్చింది. మరి ఎంత తగ్గంది? తాజా ధరల వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.