PM Modi Gifts Auction: రికార్డులు సృష్టిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ బహుమతులు.. ఏకంగా రూ. 10 కోట్ల బిడ్‌లు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వ పుట్టినరోజును పురస్కరించుకుని, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మోదీ అందుకున్న బహుమతుల నెల రోజుల ఈ-వేలం నిర్వహించింది. మెమోరాబిలియా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ (https://pmmementos.gov.in/)‌లో ఇవి అందుబాటులో ఉంటాయి.