హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Congress: సింధియా నుంచి ఆజాద్ వరకు.. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన 13 మంది ముఖ్య నేతలు వీళ్లే

Congress: సింధియా నుంచి ఆజాద్ వరకు.. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన 13 మంది ముఖ్య నేతలు వీళ్లే

Congress Leaders Resignation: ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ముఖ్య నేతలంతా వరుసగా పార్టీని వీడుతున్నారు. హైకమాండ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తున్నారు. శుక్రవారం గులాం నబీ ఆజాద్ కూడా గుడ్‌బై చెప్పారు. మరి ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన 13 మంది నేతల గురించి తెలుసుకుందాం.

Top Stories