Home » photogallery » national »

GEN BIPIN RAWAT CHOPPER CRASH CDS ON BOARD 5 BODIES RECOVERED RAJNATH SINGH BRIEFS PM MODI SK

Helicopter crash: హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధానికి వివరించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్.. కేబినెట్ అత్యవసర భేటీ

Tamilnadu chopper crash: తమిళనాడులో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదం (Tamilnadu Helicopter Crash) లో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయినట్లు తమిళనాడు మంత్రి అటవీశాఖ మంత్రి రామచంద్రన్ తెలిపారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు.