ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Ganesh Chaturthi: క్యూట్ గణేశ... గత ఏడాది బుజ్జి వినాయకుల్ని చూసి తీరాల్సిందే...

Ganesh Chaturthi: క్యూట్ గణేశ... గత ఏడాది బుజ్జి వినాయకుల్ని చూసి తీరాల్సిందే...

Ganesh Chaturthi 2020 : గణేశుడి రూపం అత్యంత దివ్యమైనది. పెద్ద చెవులు, దంతాలు, తొండం, బాన పొట్ట ఇలా... విఘ్నేశ్వరుడి రూపం ఎంత సేపు చూసినా ఇంకా చూడాలనిపించేలా ఉంటుంది. గత ఏడాది దేశవ్యాప్తంగా బుజ్జి బుజ్జి వినాయక విగ్రహాల్ని తయారుచేశారు. నిమజ్జనం సందర్భంగా ఓసారి వాటిని చూద్దాం.

Top Stories