Mahatma Gandhi Birth Anniversary: నేడు గాంధీ జయంతి.. మహాత్ముడు చెప్పిన 8 విలువైన సూక్తులు
Mahatma Gandhi Birth Anniversary: నేడు గాంధీ జయంతి.. మహాత్ముడు చెప్పిన 8 విలువైన సూక్తులు
Mahatma Gandhi Birth Anniversary: భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నేడు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, అహింసా వాదిగా యావత్ భారతాన్ని ప్రభావితం చేసిన ఆయన వ్యక్తిత్వం, ఉద్యమ కార్యాచరణ ప్రతీ భారతీయుడికి స్ఫూర్తిదాయకం. గాంధీ జయంతిని పురస్కరించుకుని.. ఆయన ప్రవచించిన కొన్ని నినాదాలను, సిద్దాంతాలను మరోసారి గుర్తుచేసుకుందాం.