Home » photogallery » national »

GANDHI JAYANTI 2020 40 RARE PHOTOS OF MAHATMA GANDHI SK

Gandhi Jayanti 2020: నేడు గాంధీ జయంతి.. మహాత్ముడి అరుదైన ఫొటోలు..

Gandhi Jayanti 2020: నేడు జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి. అహింసే ఆయుధంగా బ్రిటిష్ పాలకులకు గడగడలాడించి.. భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీజీ జీవిత చరిత్ర యావత్ ప్రపంచానికే ఆదర్శనీయం. ఆ మహాత్ముడి అరుదైన ఫొటోలను ఇక్కడ చూడండి.