Kashmir Snowfall: జమ్మూకాశ్మీర్‌లో ఇప్పుడు ఉష్ణోగ్రత ఎంతో తెలుసా... మైనస్ 7 డిగ్రీలు. జనరల్‌గా జీరో డిగ్రీలకు రాగానే... మంచు కురవడం మొదలవుతుంది. మైనస్ లోకి వెళ్లే కొద్దీ... దట్టమైన మంచు కురుస్తుంది. ఇప్పుడు జమ్మూకాశ్మీర్‌లో అదే జరుగుతోంది. ఎక్కడ చూసినా మంచు ప్రపంచమే. (Photo Credit: Zahoor Rizvi News18 Urdu Kulgam)