హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ.. 62 ఎకరాల విస్తీర్ణంలో..

జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ.. 62 ఎకరాల విస్తీర్ణంలో..

Lord Venkateswara Temple in Jammu: జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో జమ్మూ సమీపంలో మజీన్‌ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు.

  • |

Top Stories