Home » photogallery » national »

FOREST SURVEY REPORT 2021 KNOW GREENEST STATE IN THE COUNTRY WHERE ARE THE TELUGU STATES EVK

Forest Survey Report 2021: దేశంలో పచ్చని రాష్ట్రం ఏదో తెలుసా.. తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్క‌డ‌!

Forest Survey Report 2021 | ప‌ర్యావ‌ర‌ణంపై దేశం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతోంది. గత రెండేళ్లలో భారతదేశంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021 వెల్లడించింది. ఈ స‌ర్వేలో తెలుగు రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి. గ్రీనెస్ట్ స్టేట్స్ ఏవీ.. ఏ రాష్ట్రాలు అడ‌వుల విస్తీర్ణ త‌గ్గిపోతుందో వెల్ల‌డైంది.