ఈ మాస్క్‌లు రక్షణ కల్పిస్తాయా? అనే అనుమానాలు అవసరం లేదు. ఎందుకంటే కేవలం పూలతోనే వీటిని తయారుచేయరు. సాధారణ మాస్క్పైనే పూలను అల్లుతారు. ఇది చూసేందుకు కూడా బాగుంటుంది.. కరోనా నుంచి రక్షణా కల్పిస్తుంది. అందుకే పెళ్లి వేడుకల్లోఈ ఫ్లోరల్ మాస్క్‌లకు డిమాండ్ పెరిగింది. (Image:ANI)