Home » photogallery » national »

FLOOD SITUATION WORSENS ACROSS NORTHEAST INDIA SEE PHOTOS SR

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వరదలతో దారుణంగా మారిన ప్రజల పరిస్థితులు

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కారణంగా తీవ్ర వరదలతో ప్రజల పరిస్థితులు దారుణంగా మారాయి. ఎటు చూసిన నీరే ఉంది. ఎం చేయాలో తెలియని ప్రజలు ఉంటున్న ఇంటిపైకి ఎక్కి.. బతుకు జీవుడా అని ప్రాణాలు చేత పట్టుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.