స్థానిక మత్స్యకారులు, పర్యాటకులు పెద్ద ఎత్తున దిఘా ఎస్టరీ ఫిష్ ఆక్షన్ సెంటర్కు వెళ్లి.. ఆ భారీ చేపను చూసేందుకు పోటీపడ్డారు. చాలా మంది వ్యాపారులు చేపను కొనేందుకు ఆసక్తి చూపారు. చివరకు బషిరత్కు చెందిన ఓ ఫిషరీస్ కంపెనీ రూ.38వేలకు ఈ చేపను దక్కించుకుంది.