Amit Shah: రైతుల ఆందోళనలో పోలీసులకు గాయాలు.. అమిత్ షా పరామర్శ
Amit Shah: రైతుల ఆందోళనలో పోలీసులకు గాయాలు.. అమిత్ షా పరామర్శ
Amit Shah: జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనకారుల దాడుల్లో 300 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. తీరథ్ రామ్ షా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నపోలీసులను హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు.
జనవరి 26న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనకారుల దాడుల్లో 300 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. తీరథ్ రామ్ షా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నపోలీసులను హోంమంత్రి అమిత్ షా పరామర్శించారు.
2/ 5
గాయపడ్డ పోలీసులు పరామర్శిస్తున్న హోంమంత్రి అమిత్ షా
3/ 5
తీరథ్ రామ్ షా ఆస్పత్రిలో అమిత్ షా
4/ 5
హింసాత్మక ఘటనల గురించి పోలీసులను అడిగి తెలుసుకుంటున్నఅమిత్ షా
5/ 5
పోలీసుల ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్న అమిత్ షా