బ్లాక్ ఫంగస్‌పై జరుగుతున్న ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ఇటు వైద్య నిపుణులు.. అటు ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న డయాబెటిస్ రోగులు, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్న వారిలో మాత్రమే బ్లాక్ ఫంగస్ కనిపిస్తోందని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)