EPFO: ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ శుభవార్త, నెలాఖరు నుంచే అమల్లోకి

దేశంలోని ప్రైవేటు ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) శుభవార్త చెప్పింది. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది.