ఓ టవర్ స్వింగ్... ఒక్కసారిగా కిందకు జారిపోవడంతో... 11 మందికి గాయాలయ్యాయి. (image credit - twitter - @ANI_MP_CG_RJ)
2/ 5
లోని అజ్మీర్‌లో ఈ ప్రమాద ఘటన జరిగింది. (image credit - twitter - @ANI_MP_CG_RJ)
3/ 5
స్థానికంగా ఉన్న జాతరకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్లారు. వారిలో ఓ 20 మంది స్వింగ్ టవర్ ఎక్కారు. (image credit - twitter - @ANI_MP_CG_RJ)
4/ 5
పై వరకూ చక్కగా వెళ్లిన టవర్... పైకి వెళ్లాక.. కేబుల్ తెగిపోవడంతో.. కంట్రోల్ తప్పి ఒక్కసారిగా కిందకు జారిపోయింది. (image credit - twitter - @ANI_MP_CG_RJ)
5/ 5
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అజ్మీర్ ఏఎస్పీ సుశీల్ కుమార్ తెలిపారు. (image credit - twitter - @ANI_MP_CG_RJ)