Tamilnadu Elephant: ఏనుగుకు ప్రత్యక్ష నరకం.. మండుతున్న టైర్‌‌ని చెవికి కట్టి.. కర్రతో కుళ్లబొడిచి..

తమిళనాడు ఏనుగు మృతి కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వన్యప్రాణిని ఎంత చిత్రహింసలు పెట్టారో పోస్టుమార్టం రిపోర్టు చూస్తే అర్ధమవుతోంది. తీవ్రమైన కాలిన గాయాల వల్లే ఏనుగు మరణించిందని వెటర్నరీ డాక్టర్లు తేల్చారు.