కోవిడ్-19 ప్రభావం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన దానికంటే వేగంగా పురోగమిస్తున్నదని, అయితే, వంటనూనెలు, చమురు ధరలు భారీగా పెరుగుతుండటం ఈ వృద్ధిని ప్రమాదంలోకి నెట్టేసే అవకాశాలు లేకపోలేవని ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు అషిమా గోయల్ తెలిపారు.