Home » photogallery » national »

EASTERN RAILWAY CANCELS 25 TRAINS BETWEEN 24TH MAY AND 29TH MAY DUE TO CYCLONE YAAS SK

Trains Cancelled: రైల్వేపై యాస్ తుపాను ప్రభావం.. మరో 25 ట్రైన్లు రద్దు.. పూర్తి వివరాలివే

తూర్పు తీరాన్ని ముంచెత్తేందుకు యాస్ తుపాన్ దుసుకొస్తోంది. యాస్ తుపాను ప్రభావం తమిళనాడుతో పాటు ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై ఉంటుందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. తపానును ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్తగా రైల్వేశాఖ సైతం పలు రైళ్లను రద్దు చేస్తోంది.