హిందూ కుష్ పర్వతాలు... అటు యూరప్ ఖండం, ఇటు భారత్ వరకూ ఉన్నాయి. అందువల్ల ఆప్ఘనిస్థాన్‌లో ఎప్పుడైనా భూకంపం వస్తే.. దాని ప్రభావం ఇండియాపైనా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫొటోలో జమ్మూకాశ్మీర్.. శ్రీనగర్ లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడాన్ని చూడొచ్చు. (Source: News18)