1. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07550). ఈ రైలు అక్టోబరు 14న రాత్రి 11.55 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. కాకినాడ దసరా స్పెషల్ ట్రైన్ ఖాజిపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోటలో ఆగుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)