Dussehra 2021: 16 కిలోల బంగారు చీరలో అమ్మవారు.. వైరల్‌గా మారిన ఫొటోలు.. ఏడాదికి రెండు సార్లు మాత్రమే..

దేశవ్యాప్తంగా దసరా పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి ఆలయాలను సర్వంగా సుందరంగా అలకరించారు. భక్తులు అమ్మవారి ఆలయాలను దర్శించుకుని.. తమ కోరికలను తీర్చాలని వేడుకుంటున్నారు.