2-DG: డీఆర్డీవో కరోనా మందు ధర ఖరారు.. వారికి డిస్కౌంట్.. ఒక్క ప్యాకెట్ ఎంతంటే..?

DRDO 2-DG Medicine: కరోనాకు డీఆర్డీవో మందు కనిపెట్టిన విషయం తెలిసిందే. పౌడర్ రూపంలో ఉండే 2-డీజీ ఔషధం కోవిడ్ చికిత్సలో గేమ్ ఛేంజర్ అవుందన్న అభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ మందును మార్కెట్లోకి విడుదల చేశారు. తాజాగా 2-డీజీ ధరను ఖరారు చేశారు.