Vismaya Case: విస్మయ తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి.. అలాంటి వారికి గట్టి హెచ్చరిక..

ఈ ఏడాది జూన్ నెలలో విస్మయ అనే మహిళ అత్తారింట్లో ఉరి వేసుకుని కనిపించింది. అయితే తన కూతురు ప్రాణాలు తీసుకోవడానికి అత్తింటి వేధింపులే కారణమని విస్మయ తండ్రి ఆరోపించారు.