FASTag: ఈ రోజు నుంచే టోల్ గేట్ల వద్ద అమల్లోకి కొత్త రూల్.. ఫాస్టాగ్ లేని వాళ్ల పరిస్థితి ఏంటంటే..

ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి అంటే సోమవారం నుంచే టోల్ గేట్ల వద్ద ఓ కొత్త నిబంధన అమల్లోకి వచ్చేసింది. ఫాస్టాగ్ లేనిదే టోల్ గేట్ల వద్ద నుంచి వాహనం కదలదు. అన్ని లేన్లు ఫాస్టాగ్ లేన్లుగా మారిపోయాయి. మరి ఇప్పటిదాకా ఫాస్టాగ్ తీసుకోలేని వారి పరిస్థితి ఏంటన్నదానిపై కేంద్ర రవాణాశాఖ క్లారిటీ ఇచ్చింది.