Flight Charges: విమాన ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కొత్త ధరల వివరాలు ఇవే

విమాన ప్రయాణికులకు షాకిచ్చే వార్త ఇది. జూన్ 1 నుంచి దేశీయ విమాన ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీచేసింది. మరి విమాన చార్జీలుఎంత పెరిగాయి? కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.