హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Aishwaya Shivakumar: సంగీత్ ఫంక్షన్ లో చిందేసిన Dk ShivaKumar కూతురు

Aishwaya Shivakumar: సంగీత్ ఫంక్షన్ లో చిందేసిన Dk ShivaKumar కూతురు

Dk Shivakumar Daughter Aishwaya Shivakumar wedding: కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌ కూతురు ఐశ్వర్య శివకుమార్ (aishwarya shivakumar) వివాహ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఈనెల 14 వ తేదీన ఐశ్వర్య వివాహం దివంగత కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ హెగ్డే కుమారుడు అమర్త్య హెగ్డే (amarthya hegde) తో జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సదాశివనగర్ లో సంగీత్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలో డికె శివకుమార్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

  • News18

Top Stories