దీపావళి 2022 మన దేశంలోని ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ దీపాల పండుగ చాలా అందంగా ఉంటుంది. దీపావళి నేపథ్యంలో దేశమంతా వెలుగుతున్న దీపాల వరుసలలో, దానితో పాటు రంగురంగుల లైట్లు, కొవ్వొత్తుల వెలుగులతో తడిసి ముద్దవుతోంది. అయితే ఈ దీపాల పండుగ మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)