DIWALI 2019 PM MODI CELEBRATED DIWALI WITH ARMY JAWANS AT RAJOURI KASHMIR SK
ఆర్మీ దుస్తుల్లో ప్రధాని మోదీ.. పాక్ సరిహద్దులో జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు
ప్రతిసారి లాగే ఈ దీపావళిని కూడా జవాన్లతో కలిసి జరుపుకున్నారు ప్రధాని మోదీ. జమ్మూకాశ్మీర్లోని రాజౌరి సెక్టార్లో ఎల్వోసీ వద్ద దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. జవాన్లకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మీ దుస్తుల్లో సరికొత్తగా కనిపించారు ప్రధాని మోదీ.