రాజకీయాలు ఆల్రెడీ ఆసక్తిగానే ఉంటాయి. వాటికి గ్లామర్ తోడైతే ఆ ఎట్రాక్షనే వేరు. ఇక హాట్ బ్యూటీస్ పాలిటిక్స్‌లోకి ఎంటరైతే... సమ్మర్ హీట్ దిగదుడుపే. అలాంటి ఛాన్స్ ఉత్తరప్రదేశ్ ప్రజలు కొట్టేయబోతున్నారు. ఎందుకంటే... 2015 మిస్ ఇండియా రన్నరప్, మోడల్, బ్యూటీ క్వీన్ దీక్షా సింగ్... పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. (image credit - instagram - dikshajsingh)