Petrol, diesel price today: పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులకు ముఖ్య గమనిక.. మళ్లీ పెరిగిన...

దేశవ్యాప్తంగా డీజిల్ ధర మళ్లీ పెరిగింది. పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సోమవారం నాడు లీటరు డీజిల్‌పై 26 పైసలు ధర పెరిగింది. దీంతో.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 89.32కు చేరింది.