అందుకే నేత్రావతి స్నానఘట్టం కలుషితం కాకుండా ఉండేందుకు ధర్మస్థల గ్రామ పంచాయతీ ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీ మంజునాథేశ్వరుని భక్తులు నేత్రావతి నది పరిశుభ్రత పాటించాలని ధర్మస్థల విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ధర్మస్థల గ్రామ పంచాయతీ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేసింది. ధర్మస్థలలోని స్నానఘట్టంలో పుణ్యస్నానాలు ఆచరించే ముందు భక్తులు ఈ సూచనను పాటించాలి.