Home » photogallery » national »

DEVOTIONAL CELEBRATIONS STARTED IN AYODHYA AHEAD OF RAM MANDIR BHUMI POOJA AK

PICS: అయోధ్యలో మొదలైన ఆధ్యాత్మిక సంబరాలు

Ayodhya Ram Temple: కోట్లాది మంది కల అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరికొద్ది గంటల్లోనే శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా అయోధ్యపురిలో భక్తుల ఆధ్యాత్మిక సంబరాలు మొదలయ్యాయి.