హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Jammu kashmir ఇప్పుడు దేశానికి సరికొత్త మార్గదర్శి.. మూలమూలల్లో ప్రజాస్వామ్య వ్యాప్తి: PM Modi

Jammu kashmir ఇప్పుడు దేశానికి సరికొత్త మార్గదర్శి.. మూలమూలల్లో ప్రజాస్వామ్య వ్యాప్తి: PM Modi

మూలమూల్లోకి ప్రజాస్వామ్యం, అభివృద్ది వ్యాపిస్తూ, సాధికారత బాటలో పయనిస్తోన్న జమ్మూకాశ్మీర్ యావత్ దేశానికి సరికొత్త మార్గదర్శిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఆదివారం సాంబా జిల్లా పల్లీ గ్రామంలో సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏకంగా రూ.20వేల కోట్ల విలువైన పనులను ప్రధాని ప్రారంభించారు. వివరాలివి..

Top Stories