హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

INS Visakhapatnam : నౌకాద‌ళంలోకి ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్నం -ప్రవేశపెట్టిన Rajnath Singh -చైనాకు వార్నింగ్

INS Visakhapatnam : నౌకాద‌ళంలోకి ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్నం -ప్రవేశపెట్టిన Rajnath Singh -చైనాకు వార్నింగ్

ఇండియన్ నేవీ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐఎన్​ఎస్​ విశాఖపట్నం యుద్ధ‌నౌక‌ రంగంలోకి దిగింది. రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఆదివారం నాడు ఐఎన్​ఎస్​ విశాఖపట్నం యుద్ధ‌నౌక‌ను జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో జరిగిన కమిషనింగ్ సెర్మనీలో రాజ్​నాథ్​ చేతుల మీదుగా ఈ నౌకను నావికాద‌ళంలో ప్ర‌వేశ‌పెట్టారు. దీనిని విశాఖపట్నం తీరంలోనే మోహరించనున్నారు. నౌకలను నిర్మించే సత్తా భారత్ కు ఉందన్న రాజ్‌నాథ్.. ఈ సందర్భంగా డ్రాగన్ చైనాకు హెచ్చరికలు చేశారు. పూర్తి వివరాలివి..

Top Stories