Cyclone Shaheen: మరో తుపాను.. అరేబియా సముద్రంలో సైక్లోన్ షహీన్ అలజడి

Cyclone Shaheen: గులాబ్ తుపాను సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఐతే దానిని మరవక ముందే మరో తుపాన్ ఏర్పడుతోంది. బంగాఖాతంలో గులాబ్ తుపాను ఏర్పడగా.. ఇప్పుడు అరేబియా సముద్రంలో షహీన్ తుపాన్ అలజడి రేపుతోంది.