హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ఇండియా న్యూస్ »

Yaas Cyclone: దూసుకొస్తున్న యాస్ తుఫాన్.. ఏపీ, తెలంగాణకూ వర్ష సూచన

Yaas Cyclone: దూసుకొస్తున్న యాస్ తుఫాన్.. ఏపీ, తెలంగాణకూ వర్ష సూచన

Yaas Cyclone: తూర్పు తీరం వైపు యాస్ తుపాను దూసుకొస్తోంది. ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతోంది. రేపు ఉదయం నాటికి తుపానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాను ప్రభావంతో తెలుగ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

  • |

Top Stories